ఉత్తరకొరియా దక్షిణ కొరియా దేశాల మధ్య క్రమంగా నిప్పు రాజుకుంటోంది. దక్షిణకొరియా అధికారిని ఉత్తరకొరియా సైన్యం కాల్చి చంపడంపై దక్షిణకొరియా దేశంలో ఇటు ప్రజలు అటు రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.ఇక ఘటన పై ఉత్తరకొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.

#KimJongun
#NorthKorea
#southkorea
#NorthKoreaborder
#NorthKoreavsSouthKorea
#YellowSeaborder
#NorthKoreamilitary
#donadtrump